గోవా బీచ్‌కు వెళ్తున్నారా జాగ్రత్త..
గోవా బీచ్‌కు వెళ్లే వారికి షాక్ తగిలింది. బీచ్‌లో జెల్లీ ఫిష్‌లు పర్యాటకులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పర్యటకులు ఆందోనకు గురవుతున్నారు. సాదారణంగా ఎంజాయ్ చేయడానికి అందరూ గోవా బీచ్‌కు ఎక్కువగా వెళుతుంటారు....
ఢిల్లీ వదిలి వెళ్లిపోతున్న సోనియా గాంధీ..? కారణం ఇదే..
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇది ప్రజల ప్రాణాలకే ముప్పు అయ్యేంతగా ఉంది. ప్రధానంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇప్పుడు పరిస్థితులు మరీ దారునంగా ఉన్నాయి. కాంగ్రెస్...
మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం..ఆరోగ్య పరిస్థితి విషమం..
తమిళనాడు రాష్ట్రంలో ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తిరునల్వేలి జిల్లా ఆలంకుళం నియోజకవర్గం...
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించినప్పటికీ తాజాగా మళ్లీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 45,882 కరోనా పాజిటివ్...
ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడిన మాంత్రికుడు..
అమాయక ప్రజలను మోసం చేసే మాంత్రికుడు అత్యాచారాలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దెయ్యం విడిపిస్తానని చెప్పి ఇద్దరు బాలికలపై ఓ...
కరోనా వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..
కరోనా వ్యాక్సిన్ గురించి కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో మూడునాలుగు నెలల్లో కరోనా టీకా సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు....
యాపిల్ కంపెనీకి నిజంగా 830 కోట్ల రూపాయల ఫైన్ పడిందా..
ప్రముఖ ముబైల్ మ్యాన్యుఫ్యాక్ఛరింగ్ సంస్థ యాపిల్‌కు భారీ ఫైన్ పడినట్లు తెలుస్తోంది. కొలంబియాతో పాటు వివిధ రాష్ట్రాల్లోని అటార్నీ జనరల్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ఈ విషయం వెల్లడవుతోంది. వినియోగదారుల మొబైల్స్‌కు...
కరాచీ బేకరి పేరు మార్చాలంటూ బెదిరింపులు.. శివసేన క్లారిటీ..
కరాచీ బేకరి పేరు మార్చి వేరే పేరు పెట్టుకోవాలని శివసేనకు చెందిన ఓ నేత ఆ బేకరి యజమానికి బెదిరించాడు. ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న కరాచీ బేకరీకి శివసేనకు చెందిన నితిన్...
ఒక్క రోజులోనే మంత్రి పదవికి రాజీనామా..
బీహార్ రాజకీయాల్లో సంచలనాలు జరుగుతూనే ఉన్నాయి. నితీష్ కుమార్ మంత్రివర్గంలో ప్రమాణం చేసిన మంత్రి ఒక్క రోజులోనే తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. దీంతో బీహార్ రాజకీయలు మళ్లీ దేశంలో చర్చనీయాంశం...
ఒక్క రాత్రిలోనే 10 కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నాడు..
రాత్రికి రాత్రి ఓ వ్యక్తికి అదృష్టదేవత వరించింది. ఎంతలా అంటే శవ పేటికలు తయారుచేసుకునే స్టేజి నుంచి ఏకంగా కోట్ల రూపాయలకు అధిపతి అయ్యేలా అతని జీవితం మారిపోయింది. రాత్రి ఓ ఉల్క...












