మరోసారి ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి..
భారత్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దీంతో అనుకోని పరిస్థతుల్లో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శ్రీనగర్‌లో ఉగ్రవాదులు దాడులు చేశారు. శ్రీనగర్ లోని హెచ్‌ఎంటీ ప్రాంతంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ...
ప్రధాని మోదీకి యూరోపియన్ పార్లమెంట్ నుంచి వచ్చిన లేఖలో ఏముందో తెలుసా..
2008 నవంబరు 26న ముంబైపై ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 10 మంది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరు తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్,...
నో ఫేస్ మాస్క్.. రూ. 5000 ఫైన్
కరోనా నిబంధనలు కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో మాస్క్ లేకుంటే ఫైన్లు వేస్తున్నారు. తాజాగా మిగతా రాష్ట్రాలలో కూడా కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు...
ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు.. అడ్డుకుంటున్న పోలీసులు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో రైతులు తీవ్ర ఆందోళనలకు దిగుతున్నారు. పంజాబ్, హర్యానాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పంజాబ్‌లో కొద్ది రోజులుగా రైళ్ల రాకపోకపలు...
ఎయిడ్స్‌కు సంబంధించిన కీలక సమాచారం.. అప్రమత్తంగా ఉండాలంటున్న యూనిసెఫ్..
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ వైపు వణికిస్తుంటో ఎయిడ్స్‌కు సంబంధించిన వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎయిడ్స్ ఎంతలా భయపెట్టిందో అందరకి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఎయిడ్స్‌ను చాలా మంది మర్చిపోయారు....
లవ్ జీహాద్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష..
లవ్ జీహాద్ అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలలో లవ్ జీహాద్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. లవ్ జిహాద్ కేసుల్లో నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష...
పాఠశాలలు ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదా..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలు వేగంగా చేపడుతోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 6,224 కొత్త కేసులు నమోదు కాగా,...
ఢిల్లీ పర్యటనపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీతో కలసి పొత్తులో ఉన్న జనసేన ఏఏ అంశాలు చర్చిస్తుందో అన్న చర్చ నడిచింది. ఢిల్లీ పెద్దలను కలవడానికి...
దేశంలో అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భయాందోళనకు గురిచేస్తూనే ఉంది.
ఢిల్లీలో గత 24 గంటల్లో 6,224 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో 4,943 మంది కోలుకున్నారు, 109 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం కేసుల...
లంచాలు తీసుకోవడంలో ఇండియా నెంబర్ వన్ అని ఏ సర్వే చెప్పిందో తెలుసా..
లంచాలు తీసుకోవడం ఇటీవల సర్వసాధారణంగా అయిపోయింది. అయితే ప్రభుత్వాలు మాత్రం లంచాలను పూర్తిగా అరికడతామని చెబుతూనే ఉన్నాయి. అయితే భారత్‌లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన ఓ...












