రాపిడ్ టెస్టింగ్ కిట్ల వాడకాన్ని నిలిపేశాం: హైకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ
కరోనా వైరస్ ఉనికిని నిర్ధారించి రాపిడ్ టెస్టింగ్ కిట్లపై తాజాగా బొంబాయి హైకోర్టుకు సమాధానమిచ్చింది. ఈ కిట్లను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే.
బాలికను ఎత్తుకుపోయి మతం మార్చి పెళ్లాడిన ముస్లిం వ్యక్తి.. పాక్‌లో దారుణం
పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 14ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ముస్లిం వ్యక్తి ఆమెకు మతం మార్చి బలవంతంగా పెళ్లాడాడు. ఈ ఘటనపై అక్కడి మైనార్టీ సంఘాలు మండిపడుతున్నాయి.
భారత్‌లో రెండోసారి కరోనా విజృంభణ.. ఐఐఎస్సీ, టిఫర్ స్టడీలో సంచలన విషయాలు
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి రెండో దశ లాక్‌డౌన్ దేశంలో కొనసాగుతోంది. ఈ సమయంలో వైరస్‌ను మరింత పకడ్బంధీగా అమలు చేయాలని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
షాకింగ్.. క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించిందని 6 నెలల చిన్నారిపై కేసు
ప్రమాదకర కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన వారితోపాటు, వైరస్ అనుమానితులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరముంది. తాజాగా క్వారంటైన్ గురించి ఉత్తరాఖండ్‌లో నమోదైన కేసు షాకింగ్‌గా మారింది.
ఆస్తి కోసం ఘాతుకం.. అత్తమామలను గొంతు కోసి చంపేసిన కోడలు
ఆస్తి కోసం అత్తమామలనే దారుణంగా చంపేసిందో మహిళ. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో జరిగింది. పోలీసులు భార్యభర్తలను విచారిస్తున్నారు.
ప్లాస్మా చికిత్సతో సానుకూల ఫలితాలు.. త్వరలో మరింత మందికి: కేజ్రీవాల్
కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి రక్తాన్ని సేకరించి.. దాన్నుంచి ప్లాస్మాను వేరుచేసి, యాంటీబాడీస్‌ను సంగ్రహిస్తారు. వాటిని ప్రస్తుతం వైరస్‌తో బాధపడుతున్న బాధితుడికి ఎక్కిస్తారు.
‘మెదడు, మనసు నాకు శత్రువులు..’ నెల్లూరు యువకుడి ఆత్మహత్య
నా చావుకు నేనే కారణం అని ఇంటి గోడలపై రాసి పెట్టి చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. రెండ్రోజులుగా ఫోన్ తీయకపోవడంతో కంగారుపడి ఇంటికి వచ్చిన తల్లికి కొడుకు శవమై కనిపించాడు.
మెడకు తాడు బిగించి.. హైదరాబాద్‌లో బీహార్ వ్యక్తి దారుణహత్య
బిహార్‌కు చెందిన అజిత్ హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని కొందరు దుండగులు అతికిరాతకంగా చంపేశారు.
వ్యాపారంలో నష్టం.. ఆర్థిక సమస్యలతో మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య
వ్యాపారం నష్టం రావడంతో మనస్తాపానికి గురైన ములుగు మండలం జంగాలపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ముడతనపెల్లి స్వరాజ్యం ఈ నెల 21 పురుగుల మందు తాగేసింది. చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో చనిపోయింది.
అర్ధరాత్రి పొలానికెళ్లిన టమాటా రైతు.. పాముకాటుతో మృతి.. పుంగనూరులో విషాదం
పగలూరాత్రీ తేడా తెలియకుండా పనిచేసే రైతు ఇంట విషాదం నెలకొంది. బోరు బావి మోటారు ఆపేందుకు అర్ధరాత్రి వేళ పొలానికి వెళ్లిన గంగిరెడ్డి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.


