ఘోర తప్పిదం.. సొంత యుద్ధ నౌకపై ఇరాన్ క్షిపణి దాడి.. 19 మంది మృతి
అమెరికాతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన సమయంలో సైనిక విన్యాసాలు చేపడుతున్న ఇరాన్.. పొరబాటున తన యుద్ధ నౌకను క్షిపణితో తనే పేల్చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై గ్యాంగ్‌రేప్.. పార్క్‌లోనే దారుణం
ఏకాంతంగా మాట్లాడుకునేందుకు పార్క్‌కి వెళ్లి ప్రేమజంటపై కామాంధులు కన్నేశారు. ప్రియుడిని బంధించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దిల్ రాజు ద్వితీయ వివాహం
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరైన దిల్ రాజు ద్వితీయ వివాహం ఆదివారం రాత్రి నిజామాబాద్ లో జరిగింది. మొదటి భార్య మరణించిన తరువాత ఒంటరిజీవితం లో వుండే వేదన చవిచూసిన తరువాత...
లాక్‌డౌన్ సడలింపుపై కేంద్రానికి చిదంబరం కీలక సూచన
కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కేవలం లాక్‌డౌన్ ఒక్కటే సరిపోదని, ఆర్ధిక కార్యకలాపాలను పునఃప్రారంభించి, ప్రగతిని పట్టాలెక్కించి, మహమ్మారిని నియంత్రించడానికి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఇక నుంచి శ్రామిక్ రైళ్లలో 1,700 మందికి అనుమతి.. మూడు స్టాప్‌లు
వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికుల తరలింపునకు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.
వలస కూలీల తరలింపు.. రాష్ట్రాలకు కేంద్రం మరోసారి కీలక సూచనలు
వలస కూలీల తరలింపుపై మరోసారి రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేస్తూ లేఖలు రాసింది. కూలీలను బస్సులు, రైళ్లలోనే తరలించేలా ఏర్పాటుచేయాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
కరోనాపై పోరు.. టైమ్స్ బెన్నెట్ వర్సిటీ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
కరోనా వైరస్‌పై మరింత సమర్ధవంతంగా పోరాడటానికి వివిధ విద్యా సంస్థలు, ఐఐటీలు పలు ప్రతిపాదనలు రూపొందించి, ప్రభుత్వానికి అందజేశాయి. వీటిలో కొన్నింటికి కేంద్రం ఆమోదం తెలిపింది.
బాయ్స్ లాకర్ రూమ్‌లో కొత్త ట్విస్ట్… అబ్బాయిలతో చాట్ చేసింది అమ్మాయే
బాయ్స్ లాకర్ రూమ్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. అమ్మాయి అబ్బాయిగా ప్రొఫైల్ క్రియేట్ చేసింది. తన బాడీబై అబ్బాయిలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు చాట్ చేసింది. బాడీ షేమింగ్‌పై అసభ్య కామెంట్లు కూడా పెట్టింది.
అత్త తిట్టిందని కోడలు ఆత్మహత్య.. పటాన్‌చెరులో విషాదం
పనివాళ్లతో పాటు తనకు కూడా అదే భోజనం పెట్టడంపై మండిపడిన అత్త కోడలిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె భర్తలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది
ఏడేళ్ల బాలికపై పక్కింటి యువకుడి అత్యాచారం.. తూ.గో. జిల్లాలో దారుణం
సీతానగరంలో ఉండే పెద్దమ్మ ఇంటికి వచ్చిన యువకుడు పక్కింట్లో ఉండే బాలికపై అత్యాచాారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


