వేశ్యతో విచ్చలవిడి శృంగారం.. డ్రగ్స్ మత్తులో రెచ్చిపోయిన జంట.. తెల్లారేసరికి దారుణం

ప్రపంచంలోనే పేరొందిన టూరిస్ట్ స్పాట్ పటాయాలో దారుణ ఘటన వెలుగుచూసింది. రాత్రంతా వర్కర్‌‌తో ఎంజాయ్ చేసిన టూరిస్ట్ ఆమెను అమానుషంగా చంపేశాడు. తన బంగ్లాకు తీసుకెళ్లి డ్రగ్స్‌ ఇచ్చి ఆమెతో విచ్చలవిడి శృంగారం చేసిన అనంతరం కిరాతకంగా హతమార్చాడు. ఆమె గొంతుపై, చేతిపై రెండడుగుల కత్తితో నరికి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తూర్పు తీరంలో ఉన్న పటాయా పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం. అక్కడ వ్యభిచారానికి అనుమతి ఉండడంతో విదేశీ పర్యాటకులు వేశ్యలను నేరుగా రూమ్‌కి తీసుకెళ్తుంటారు. నార్త్ ఐర్లాండ్‌కి చెందిన ఓ విదేశీ టూరిస్ట్ వేశ్య కోసం రాత్రి పది గంటల సమయంలో పటాయా బీచ్ సమీపంలో ఉన్న సావో బుకావో ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ విటుల కోసం వేచిచూస్తున్న సెక్స్ వర్కర్ల నుంచి ఆన్ అనే మహిళను సెలెక్ట్ చేసుకుని తన బంగ్లాకి తీసుకెళ్లాడు.

Also Read:

బంగ్లాలో వేశ్యతో విచ్చలవిడి శృంగారం చేశాడు బ్రిటిష్ టూరిస్ట్. తీసుకున్న ఇద్దరూ సెక్స్‌లో రెచ్చిపోయారు. రాత్రంతా ఎంజాయ్ చేశారు. ఉదయాన్నే ఇద్దరి మధ్య వివాదం జరగడంతో సెక్స్ వర్కర్‌ని టూరిస్ట్ దారుణంగా చంపేశాడు. స్నూకర్ క్యూతో తలపై కొట్టడంతో కింద పడిపోయిన ఆమెను రెండడుగుల పొడవున్న కత్తితో దారుణంగా నరికేశాడు. బాత్రూమ్‌లో పడేసి దారుణంగా చంపేశాడు.

అనంతరం బంగ్లాను వదిలేసి పారిపోతూ బైక్‌ని ఢీకొట్టడంతో పోలీసులు టూరిస్ట్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టూరిస్ట్‌ని తీసుకుని బంగ్లాకి వచ్చిన పోలీసులకు బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆన్ మృతదేహం కనిపించింది. ఆమె మెడపై, చేతి మణికట్టు వద్ద నరికిన గుర్తులున్నాయి. హాల్‌లో రక్తపు మరకలతో ఉన్న కత్తి, స్నూకర్ క్యూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also:

సెక్స్ వర్కర్ ఆన్ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని.. బాత్రూమ్‌లో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పటాయా పోలీసు అధికారి సొంగ్‌హంగ్ తెలిపారు. నిందితుడిని బ్రిటిష్ టూరిస్ట్‌గా అనుమానిస్తున్నామని.. అయితే అతని ధ్రువపత్రాలేవీ ఇంకా పరిశీలించలేదని చెప్పారు. సెక్స్ కోసం ఆమెను తీసుకొచ్చిన తరువాత ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నారని.. తెల్లవారుజామున ఇద్దరికీ గొడవ జరగడంతో దారుణంగా చంపేశాడని తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here