పక్కింటి యువకుడితో ఆంటీ అఫైర్.. గుట్టురట్టు చేసిన కరోనా

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మరో రకంగానూ వార్తల్లో నిలుస్తోంది. ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలను వెలికితీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలాగే కట్టుకున్న భర్తను మోసం చేస్తూ పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ గుట్టును బయటపెట్టింది. మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతానికి చెందిన సోనీ, చున్నీలాల్(పేర్లు మార్చాం) భార్యభర్తలు. వ్యాపారం నిమిత్తం చున్నీలాల్ ఉదయం బయటకు వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవాడు. ఈ క్రమంలోనే సోనీకి ఇంటి పక్కనే ఉండే కుమార్ సాహు అనే యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధం ఏర్పడింది. రోజూ భర్త బయటకు వెళ్లగానే సోనీ ప్రియుడిని రప్పించుకుని బెడ్రూమ్‌లో రాసలీలలు సాగించేది. ఇలా వీరి వ్యవహారం గుట్టుగా సాగిపోతోంది.

Also Read:

రెండు వారాల క్రితం కుమార్ వ్యాపార పనుల నిమిత్తం ముంబయి వెళ్లాడు. అక్కడ వ్యాపార లావాదేవీలు చక్కబెట్టే ప్రయత్నంలో అనేక మందిని కలిశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రియురాలితోనే అనేకసార్లు లైంగికంగా కలిశాడు. కొద్దిరోజులకు కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. డాక్టర్లు అతడికి పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో సోనీ, చున్నీలాల్‌ కూడా అనారోగ్యానికి గురయ్యారు. వారికి కూడా టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.

Also Read:

అయితే ఈ దంపతులు ఎవరిని కాంటాక్ట్ చేశారన్న దానిపై అధికారులు ఆరా తీయగా షాకింగ్ విషయం బయటపడింది. సోనీ కాల్స్‌ డేటా, మెసేజ్‌ల ద్వారా కుమార్ సాహుతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో భర్త నిలదీయడంతో కుమార్‌తో తనకున్న అక్రమ సంబంధం గురించి పూస గుచ్చినట్లు చెప్పింది. తనను మోసం చేసి అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా… ప్రియుడి ద్వారా తనకు కరోనా అంటించిందని చున్నీలాల్‌పై భార్యపై మండిపడుతున్నాడు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here