ఈ పాలు తాగితే బెడ్ మీద మగాడు రెచ్చిపోవడం ఖాయం!

శోభనం రోజు పెళ్లి కూతురు పాల గ్లాస్ పట్టుకొని శోభనం గదిలోకి వెళ్లడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ పలు చెరి సగం తాగి రతి క్రీడలో పాల్గొంటారు. అయితే ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, అందులో శాస్త్రీయ మూలాలు కూడా దాగున్నాయని ఇప్పుడు నిరూపణయింది. శోభనం రోజు పాలు తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు కనుగొనడమే ఇక్కడ విశేషం. ఈ పాలల్లో సోంపు, పసుపు, తేనె, పంచదార, మిరియాలు వంటివి కలుపుకొని తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రతి క్రీడలో పాల్గొనడానికి ఆలుమగలకి కలిగే బిడియాన్ని కూడా ఈ పాలు దూరం చేసి, హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి చేసి మనసును ప్రశాంత పరుస్తుంది, శృంగార ప్రేరేపణలు కూడా కలగజేస్తుంది.

ఇక బాదం, మిరియాలు, కుంకుమ పువ్వు కలిపిన పాలల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు హార్మోన్లను వృద్ధి చేస్తాయి. నార్త్ సైడ్ ఇది ఎక్కువగా ఆచరణలో ఉంది. శోభనం రోజు ఆలుమగలు శారీరకంగా కలవడం మొదటి సారి కాబట్టి, ఒకరి సామర్ధ్యం ఏంటో మరొకరికి పూర్తిగా తెలిసే రోజు కాబట్టి, ఆ రతి క్రీడ మీ పార్టనర్ కి జీవితాంతం గుర్తుండిపోవాలంటే ఈ పాలను తీసుకోక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here