బయటకి మాత్రమె స్పా .. లోపల జరిగేది అంతా ..

హైదరాబాద్ నగరంలో బాడీ మసాజ్ ముసుగులో సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా ను ఎల్బీ న‌గ‌ర్ జోన్ ఎస్ వోటీ  పోలీసులు చేధించారు.వివరాల్లోకి వెళ్తే. చైత‌న్య‌పురి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని నాగోల్ లో స్టూడియో 11 పేరిట బాడీ స్పా సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నారు.పేరుకు బయటకు  స్పా అయిన లోన్న చూస్తే మొత్తం వాతావరణం పూర్తిగా బిన్నం మానసిక ఉల్లాసం పేరిట శరీర కోరికలు తీర్చే కేంద్రంగా  స్పా నిలయమైంది.

దీంతో పక్కా సమాచారంతో ఎల్ బి నగర్ పోలీసులు తనిఖీలు నిర్వహించి వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాధిత మహిళలను రెస్క్యూ హోంకు త‌ర‌లించారు. ఈ క్రమంలో  స్పా(స్టూడియో 11) య‌జ‌మాని మ‌ధుసూద‌న్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు.ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార కార్యకలాపాలకు స్పా సేవ‌ల పేరుతో  దింపుతున్నారు .ఇటువంటి సంస్థలుహైదరాబాద్ నగరంలో చాలానే ఉన్నాయి.స్పా కు వెళ్లేముందు కొద్దిగా అలోచించి వెళ్ళడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here