” ప్రియమణీ ఒళ్ళు పొగరెక్కిందా ? “

హీరోయిన్ ప్రియమణి  ఇప్పుడు వివాదాలకు కేంద్రమైంది.దీనికి కారణంతాజాగా తను దిగిన ఫొటోలు హిందువు ల  మనోభావాలను కించపరిచేల దిగడం. ప్రియమణి శివుని నామంపై కాలు పెట్టి ఫోటోలకు పోజులిచ్చారు. కాసేపటిక్రితం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె ఈ ఫోటోలను పోస్ట్ చేశారు.

ఈ ఉదంతం తో హిందువులు ప్రియమణి మిధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.హిందువులు ఎంతో పవిత్రంగా భావించే  శివుని నామాలపై కాలు పెట్టిన ఆ ఫోటోలను వెంటనే డిలీట్ చెయ్యాలని పలువురు హిందువులు డిమాండ్ చేస్తున్నారు.అంతేకాకుండా హిందుత్వం అంటే ఈ మధ్య అందరికి లోకువ అయిపోతుంది అని బాధ వ్యక్తం చేశారు .కొందరు అయితే ఒళ్ళు పొగరు ఎక్కిందా అంటూ ట్విట్టర్ లో ఆమెని బండ బూతులు తిట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here