వైఫ్ కోసం రిస్క్ చేసిన విరాట్‌..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కేక్ త‌యారుచేశారు. జీవితంలో తొలిసారి ప్ర‌య‌త్నించాన‌ని చెప్పారు కొహ్లీ.. అనుష్క బ‌ర్త్‌డే కోసం క‌ష్ట‌ప‌డ్డారు విరాట్‌.

విరాట్ అనుష్క‌ల జంట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పుడూ డిఫ‌రెంట్‌గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అనుష్క బ‌ర్త్‌డే సంద‌ర్బంగా కొహ్లీ కేక్ త‌యారుచేసిన‌ట్లు చెప్పారు. లాక్‌డౌన్‌లో ఏం చేశార‌ని అడ‌గ్గా.. పెద్ద‌గా ఏం చేయ‌లేదు. అనుష్క బ‌ర్త్‌డే కోసం తానే స్వ‌యంగా కేక్‌ను త‌యారుచేశా అన్నారు.

నా లైఫ్‌లో తొలి ప్ర‌య‌త్నంలోనే కేక్ బాగా వ‌చ్చింద‌న్నారు. దీనికి అనుష్క కూడా కేక్ న‌చ్చింద‌ని చెప్ప‌డం త‌న‌కెంతో స్పెష‌ల్ అన్నాడు విరాట్‌.

అవాక్క‌యిన హ‌ర్బ‌జ‌న్ సింగ్‌.. బిల్లు రూ. 33,900  
బీసీసీఐ గుట్టు విప్పిన యువ‌రాజ్‌సింగ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here