అమ్మాయిలు అమాయకంగా లేరు .. అన్నీ తెలుసు మాకు – తమన్నా చెప్పిన సీక్రెట్ లు

ఈ కాలం అమ్మాయిల మనస్తత్వం గురించి మాట్లాడుతోంది హీరోయిన్ తమన్నా .. ఈ కాలం లో అమ్మాయిలు ఒకప్పటి లాగా లేరు అనీ ప్రేమ విషయం లో వారు ఒక అభిప్రాయానికి రావడం అంత తేలికగా జరగదు అనీ అంటోంది ఆమె. ” వ్యామోహానికీ ప్రేమ కీ మధ్యన తేడా ఇదివరకు అమ్మాయిలకి అర్ధం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ విషయం లో ఎలాంటి భయం లేకుండా బతకగలుగుతూ ఉన్నారు అమ్మాయిలు. ” అంటోంది ఆమె. త్వరలో తన కొత్త సాంగ్ జై లవ కుశ లో ఉంటుంది అనీ అందులో తాను ఎన్టీఆర్ తో కలిసి ఐటెం నెంబర్ లో నటించాను అనీ ఆ సాంగ్ అద్భుతంగా వచ్చింది అనీ రీసెంట్ ఇంటర్వ్యూ లో తెలిపింది ఆమె. ప్రేమ గురించి మరింత మాట్లాడిన ఆమె హోదా నో డబ్బునో ఫేం నో చూసి పుట్టే ప్రేమ అసలు ప్రేమే కాదు అంటోంది తమన్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here