రాజ‌మౌళిని అందుకే ఫాలో అవుతా..

లాక్‌డౌన్ లో మంచి క‌థ‌లు రాసుకునేందుకు స‌మ‌యం దొరికింద‌ని స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అంటున్నారు. ప్రేక్ష‌కులు ఎన్ని రోజులైనా థియేట‌ర్స్‌ని మ‌ర్చిపోర‌ని అనిల్ అభిప్రాయ‌ప‌డ్డారు.

క‌రోనా నాలుగు నెల‌ల కాలంలో మంచి కథ‌ల కోసం ఆలోచించిన‌ట్లు అనిల్ రావిపూడి చెప్పారు. ఎన్ని హిట్ సినిమాలు తీసినా.. తీసే ప్ర‌తి సినిమాను కొత్త సినిమాలాగే ఫీల‌వుతాన‌ని ఆయ‌న అన్నారు. ఇక స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళిని  చూసి చాలా నేర్చుకున్న‌ట్లు చెప్పారు.

సినిమాలు హిట్ అయ్యేలా రాజ‌మౌళి ఆయ‌న స్టైల్లో ఆయ‌న సినిమాలు తీస్తారని.. తాను ఆయన్ను ఫాలో అవుతాన‌న్నారు. ఇక థియేట‌ర్లకు బ‌దులుగా ఎన్ని ఓటీటీలు వ‌చ్చినా జనాలు మాత్రం థియేట‌ర్ల‌కు దూరంగా వెళ‌తార‌ని తాను అనుకోన‌ని అనిల్ అభిప్రాయ ప‌డ్డారు.

రానా పెళ్లిలో రాంచ‌ర‌ణ్ ఏం చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here