వాసన వస్తే జాగ్రత్త.. ఇలా కూడా కరోనా వస్తుందట!
కరోనా వైరస్ వ్యాప్తి చెందే విషయమై ఆస్ట్రేలియా పరిశోధకులు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మనం వదిలే బాంబుల నుంచి కూడా కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని గుర్తించారు.
ఎన్నారై కొడుకుని కత్తితో పొడిచి.. డబ్బు కోసం కన్నతండ్రి ఘాతుకం
ఇంటి పోర్షన్ అద్దెకిచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పినా తండ్రి హమీద్ వినలేదు. అప్పు చెల్లించకుండా ఎక్కడ లండన్ వెళ్లిపోతాడోనన్న అనుమానంతో కొడుకు ఇమ్రాన్‌తో గొడపడ్డాడు.
కరోనా నుంచి ఆ శక్తే భారతీయులను కాపాడుతుంది: చైనా వైద్యుడు
వుహాన్‌లో తొలిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పతుంటే.. ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి.
కరోనా అనుమానితుల సమచారామిస్తే నజరానా: బీజేపీ ఎంపీ
గతనెలలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే విదేశాల నుంచి వచ్చినవారు కూడా కొంతమంది కరోనా పరీక్షను చేయించుకోవడం లేదు.
దారుణం… పిల్లలతో సహా ఒకే ఇంట్లో ఐదుగురు మృతి
పొద్దున్నే వచ్చిన పాలవాడు తలుపు కొట్టాడు. అమ్మ పాలు... అన్నాడు. ఎవరూ బదులు ఇవ్వలేదు. తలుపు తీయలేదు. చాలా సేపు అక్కడే ఉన్నాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే అక్కడున్నవారిని అప్రమత్తం చేశాడు. ఇంటి తలుపులు తెరిచే చూస్తే... అనుమానాస్పందంగా ఐదుగురి మృతదేహాలు పడి ఉన్నాయి.
జూన్ 30 వరకు వాటిపై నిషేధం: ఉత్తరప్రదేశ్
ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) విస్తరణనను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కూడా ఈ దిశగా అడుగులేసింది.
ఏఎన్‌ఎం గొంతుకోసి చంపేసిన భర్త.. కడపలో దారుణం
కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సుగా పనిచేస్తున్న పుష్పలత ఇటీవల గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా ఎంపికైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా చంపేశాడు.
దేవుడికి చాలా పనుంది.. కరోనాపై ఉగాండా అధ్యక్షుడి అద్భుత ప్రసంగం
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న వేళ.. ఆకతాయిలకు బుద్ధి చెప్పేలా ఉగాండా అధ్యక్షుడు కగుట ముసెవెనీ జాతిని ఉద్దేశించి అద్భుత ప్రసంగం చేశారు.
పెళ్లి కాలేదని నమ్మించి గర్భవతిని చేసి.. నెల్లూరులో దారుణం
సోషల్ మీడియా పరిచయాలు కొంపముంచుతున్నాయి. వాట్సాప్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మిన మహిళ దారుణంగా మోసపోయింది. చీటర్‌ని నమ్మి గర్భం దాల్చింది.
గర్బిణిని కాపాడిన కానిస్టేబుల్.. అభిమానంతో తన బిడ్డకు అతడి పేరు
అనుపకు సాధారణ కాన్పు కాగా.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. సరైన సమయానికి తమను ఆస్పత్రికి చేర్చిన దయావీర్‌పై ఈ దంపతులు ప్రశంసలు కురిపించారు. తమ కుమారుడికి దయావీర్ పేరు పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు.


