లాక్‌డౌన్ వేళ.. సొంతూరికి సైకిల్‌పై 75 ఏళ్ల వృద్ధుడు 320 కిమీ ప్రయాణం.. చివర్లో సీన్ రివర్స్
కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా వలస కూలీలు సాహసాలే చేస్తున్నారు. తాజాగా 75 ఏళ్ల వృద్ధుడు సైకిల్‌పై 320 కిమీ దూరం వెళ్లాడు.
సికింద్రాబాద్‌లో యువకుడి ఆత్మహత్య.. ప్రకాశం జిల్లాలో విషాదం
నాన్న కాలు విరిగింది. అప్పులు బాగా పెరిగిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా చేతిలో డబ్బుల్లేవ్ అని మదనపడుతూ మానసికంగా కుంగిపోయిన నారాయణ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గుడ్‌న్యూస్.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి ఎప్పుడొస్తారంటే..?
కరోనా వైరస్ (కోవిడ్-19)ను అడ్డుకునేందుకుగాను ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడికక్కడే వివిధ దేశాల పౌరులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఇప్పటికే విదేశీయులను ఆయా దేశాలకు పంపించిన సంగతి తెలిసిందే.
కరోనా అప్‌డేట్.. లాక్‌డౌన్ సడలింపులకు ఢిల్లీ ఓకే
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్-19) విస్తరణ చాపకింద నీరులా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
లాక్‌డౌన్ తట్టుకోలేకపోయిన లేడీ టీచర్.. బిల్డింగ్ పైనుంచి దూకి..
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడంతో లేడీ టీచర్ మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. డిప్రెషన్‌తో బిల్డింగ్ పై నుంచి దూకేసింది.
కమిషనర్ ఆఫీస్‌కి ఫోన్ చేసి కిరాణా లిస్టు చెప్పిన లేడీ ఐపీఎస్.. ఆరా తీస్తే షాకింగ్
కమిషనర్ కార్యాలయానికి ఫోన్ చేసిన లేడీ ఐపీఎస్ అధికారి కిరాణా సరుకులు లిస్టు చెప్పేసింది. వాటిని పంపించడంతో పాటు ఇద్దరు హోంగార్డులను కూడా పంపాలని కోరింది.
కరోనాకు చెక్.. కర్నాటకలో క్లినికల్ ట్రయల్స్ షురూ
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ విధానాన్ని కర్ణాటకలోనూ ప్రారంభించారు.
పక్కింటి కుర్రాడు పిలిచాడని వెళ్లిన ఇంటర్ బాలిక.. అర్ధరాత్రి దారుణం
పరిచయం ఉన్న వ్యక్తి సరదాగా కలుద్దామని అడగడంతో సరేనంది ఇంటర్ బాలిక. రాత్రి వేళ ఒంటరిగా అతని ఇంటికి వెళ్లడంతో కామాంధుడు దారుణంగా రేప్ చేశాడు.
గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌తో కరోనాకు ఇండియా చెక్.. షట్‌డౌన్ లేకుంటే ఎన్ని కేసులో తెలుసా..?
కరోనా వైరస్ (కోవిడ్-19) ఉధృతిని తగ్గించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అధ్యయనంలో లాక్‌డౌన్ ప్రభావం కరోనా విస్తరణపై ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు తెలిపారు.
ముగ్గురు పిల్లల తండ్రి.. ఆరుగురు పిల్లల తల్లితో రెండో పెళ్లి.. చివరికి.
జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన రైసుల్ అజాం ఆరుగురు పిల్లల తల్లి అయిన గుల్షాన్‌ని రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అజాంకి ముగ్గురు పిల్లలు సంతానం. అందరూ కలిసి ఒకే గదిలో ఉండేవారు.


