Home Home Page Page 66

Home Page

అగ్గిరాజేస్తున్న కరోనా.. ఆస్ట్రేలియా, చైనా మధ్య మాటల యుద్ధం

0
కరోనా వైరస్‌ను వుహాన్ ల్యాబ్‌లోనే జన్యుపరంగా తయారుచేశారని, సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో పుట్టలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలు డ్రాగన్‌నే దోషిగా చూస్తున్నాయి.

లవ్ ఫెయిల్యూర్.. మూడో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

0
ప్రియుడు తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముంబయిలో జరిగింది.

టెస్టింగ్ కిట్‌ల గుట్టురట్టు: చైనా నుంచి చవగ్గా కొట్టేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టోపీ!

0
వేగంగా కరోనా వైరస్‌ను నిర్ధారించే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ల కోసం ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. దీనిని కొందరు సొమ్ము చేసుకుంటున్నాయి.

లాక్‌డౌన్ పాస్ తీసుకుని ప్రియురాలితో రాసలీలలు.. భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసి

0
ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న మహేశ్ లాక్‌డౌన్ పాస్ తీసుకుని రోజూ ఆఫీసుకి వెళ్తున్నాడు. అయితే రోజూ ఇంటికి వెళ్లకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను మోసం చేస్తున్నాడు.

కరోనా వ్యాప్తిపై పోరులో న్యూజిలాండ్ విజయం.. ప్రధాని జెసిండా కీలక ప్రకటన

0
కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదయిన తొలినాళ్లలో మేల్కొన్న దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ముందుచూపుతో వ్యవహరించిన మహిళా ప్రధాని వైరస్‌ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ ప్రకటించారు.

సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ పొడిగిస్తారా?

0
దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ప్రధాని మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 3 నాటితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్.. కేరళ సీఎం విజయన్ గైర్హాజరు

0
దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రగతి రథం నిలిచిపోయినా ప్రజల ప్రాణాలకే తొలి ప్రాధాన్యత ఇస్తూ పటిష్ఠ చర్యలు చేపడతున్నాయి.

వాట్సాప్ స్టేటస్‌గా కరోనా సోకిన యువతి ఫోటో.. యువకుడి అరెస్ట్

0
కరోనా సోకిన యువతి ఫోటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నకర్ణాటకు చెందిన యువకుడికి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కశ్మీర్‌లోకి చొరబాటుకు పీఓకేలో సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు.. సైన్యం అలర్ట్

0
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల కార్యకలాపాలు మొదలైనట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ సైన్యం సాయంతోనే శిబిరాలను ప్రారంభించి, దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు.

శంషాబాద్‌లో రోడ్డుప్రమాదం.. డీసీఎం నుజ్జునుజ్జు.. ఒకరి దుర్మరణం

0
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.