ప్రపంచవ్యాప్తంగా 32 లక్షలు దాటిన కోవిడ్ బాధితులు.. అదొక్కటే సానుకూలం!
ఇతర ఐరోపా దేశాలకు భిన్నంగా స్వీడన్‌లో చాలావరకు స్వచ్ఛంద కట్టడి చర్యలే ఉన్నాయి. లాక్‌డౌన్ విధించకపోయినా చాలావరకు ప్రజలే స్వీయ నిర్బంధం పాటిస్తుండటంతో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
దేశంలో 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్క రోజే రికార్డ్‌స్థాయిలో మరణాలు
కరోనా వైరస్ మహమ్మారి దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం.. ముఖ్యంగా ముంబయి,అహ్మదాబాద్ లాంటి ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో వైరస్ బారిపడుతున్నారు.
అమ్మ సరుకులు తెమ్మంటే.. అమ్మాయిని తీసుకొచ్చిన కొడుకు.. తర్వాత ఏమైందంటే?
ఇంట్లోకి సరుకులు తీసుకొని రా రా అని తల్లి చెబితే.. ఆ కొడుకు ఏకంగా కోడల్ని తీసుకొచ్చాడు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో అతడి తల్లి పోలీసులను ఆశ్రయించింది.
పెళ్లై మూడు రోజులు.. ప్రియురాలితో లాడ్జిలో రాసలీలలు.. చివరికి..
పెళ్లైన మూడు రోజులకే ప్రియురాలితో లాడ్జిలో ఎంజాయ్ చేశాడు. అయితే అతని క్రెడిట్ కార్డు బిల్లు భార్య కంటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. మే 3 తర్వాత భారీ మినహాయింపులు!
మే 3వ తేదీతో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మే 4 నుంచి చాలా జిల్లాల్లో లాక్‌డౌన్ విషయంలో చాలా వరకు సడలింపులు ఉంటాయని తెలిపింది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కవ్వింపులు.. బలప్రదర్శన దిగిన డ్రాగన్
అమెరికా, చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ.. దక్షిణ చైనా సముద్రంలోకి అగ్రరాజ్యం యుద్ధ నౌకను పంపింది. అమెరికా చర్యను ఖండించిన చైనా.. ఆ యుద్ధ నౌకను అక్కడి నుంచి వెళ్లగొట్టినట్లు తెలిపింది.
లాక్‌డౌన్‌లో బయటికెళ్లిన కొత్తజంట.. ఇంటి నుంచి గెంటేసిన ఓనర్
బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తున్న భార్యాభర్తలను ఇంటి ఓనర్ అడ్డుకున్నాడు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ తీసుకువస్తేనే లోపలికి రానిస్తానని.. లేకుంటే రానిచ్చేది లేదని తలుపు మూసేశాడు.
దేశంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు.. 32 వేలకు చేరువలో కేసులు
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లోనే 1813 మంది కోవిడ్ బారిన పడగా.. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మన దేశంలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య వెయ్యి దాటింది.
Visakha పైప్‌లైన్ పనుల్లో విషాదం.. క్రేన్ ఆపరేటర్ దుర్మరణం
నగర పాలక సంస్థ చేపట్టిన పైప్‌లైన్ పనుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పైపులు పైకి ఎత్తే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
వలస కూలీలకు భారీ ఊరట.. స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి.. ఒకే నిబంధన!
లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి కేంద్రం ఊరటనిచ్చింది. స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. కానీ ప్రత్యేక రైళ్లను నడపడం మాత్రం సాధ్యం కాదని తెలిపింది.


