Home Flash News Page 241

Flash News

Flash News

దేశంలో 70 వేలు దాటిన కరోనా కేసులు

0
మన దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 3640 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 70 వేలు దాటింది.

20 నిమిషాల్లో రైలు టికెట్లు ఖాళీ… సైట్ క్రాష్ అయిందంటూ ఫిర్యాదులు

0
ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ రెడీ అయ్యింది. ఈ మేరకు సోమవారం నుంచి టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా టికెట్ల కోసం ప్రయాణికులు పోటీ పడ్డారు. 30వేల టికెట్లను మూడు గంటల్లో బుక్ చేసేశారు.

చిత్తూరులో తమిళ యువకుడి దారుణహత్య

0
తమిళనాడుకు చెందిన రమేశ్ మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చాడు. ఆదివారం రాత్రి అతడిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి దారుణంగా చంపేశారు.

రూ.1200 కోసం ముగ్గురు ఫ్రెండ్స్‌పై హత్యాయత్నం.. హైదరాబాద్‌లో దారుణం

0
మెడికల్ షాప్‌కి వెళ్లిన యువకులు రూ.1200 విషయంలో గొడవపడ్డారు. అదే సమయంలో అలీ అనే మరో యువకుడు వారిని వారించాడు. మోహసీన్ అనే యువకుడు వారి ముగ్గురిని కత్తితో పొడిచి పరారయ్యాడు.

ప్రాణం తీసిన టిక్‌టాక్‌ .. వీడియో తీస్తూ ఉరికి వేలాడిన వివాహిత?

0
భర్త ఆర్మీలో ఉండటంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న మహిళ తరుచూ టిక్‌టాక్ వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తుండేది. సోమవారం గదిలో ఆమె అనుమానాస్పదంగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో టిక్‌టాక్ వీడియో తీస్తూ చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.

పెళ్లి పేరుతో యువతిపై లైంగిక దాడి.. అబార్షన్ చేయించి ప్రియుడి పరార్

0
పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మించి లైంగికంగా దోచుకున్న ప్రవీణ్ ఆమె గర్భం దాల్చడంతో కంగుతిన్నాడు. అబార్షన్ చేయించుకున్నాకే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి పరారయ్యాడు.

గుజరాత్‌లో కరోనా బీభత్సం.. ఒక్క రోజే 20 మంది మృతి

0
గుజరాత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 347 కొత్త కేసులు నమోదయ్యాయి, కరోనాతో 20 మంది మరణించారు. అహ్మదాబాద్ నగరంలోనే 19 మంది మరణించారు.

కరోనాతో మహారాష్ట్రలో 36 మంది మృతి.. 23 వేలు దాటిన కేసులు

0
Mumbai: మహారాష్ట్రలో కరోనా బీభత్సం చేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 36 మంది మరణించారు. కేసుల సంఖ్య 23,401కి ఎగబాకింది. దేశంలోని మొత్తం కేసుల్లో మూడో వంతు మహారాష్ట్రలోనే ఉన్నాయి.

దేశంలో 24 గంటల్లో 4214 కరోనా కేసులు.. ఇదే అత్యధికం

0
Delhi: దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులతో పాటు మరణాలు అధికంగా సంభవించాయి.

కరోనాపై అసలు పోరు ఇప్పుడే మొదలు: మోదీ

0
Modi Video Conference: కరోనా కట్టడి కోసం ఇకపై చేపట్టే చర్యలే కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.