రజినీకాంత్ ఇంటి మీద గుడిసె .. కారణం తెలుసా ?

కాలీవుడ్ కే సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ అంటే తెలుగులో కూడా పిచ్చ ఫానిజం ఉంది. ఆయన కి చెన్నై లో ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనం మీద పూరి గుడిస ఒకటి ఉంటుందట దాని గురించి తెలుసా అంటూ ఫేమస్ డైరెక్టర్ ఎస్పీ ముత్తురామన్ చెన్నై లో లో రజినీకాంత్ భవనం గురించి అడిగారు. ఫాన్స్ అందరూ సమాధానం చెప్పలేక పోవడం తో చివరకి ఆయనే బయటపడ్డారు .
” నేను ఒక రోజు రజిని తో ఆ గుడిసె ఎందుకు ఉంది అని అడిగితే ఆయన సమాధానానికి షాక్ అయ్యాను. ‘ మనం ఎక్కడ నుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదు ‘ అని ఆయన చెప్పారు . నేను షాక్ అయ్యాను ” అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ మురళి. రజనీకాంత్‌ సాయం చేయరని కొంతమంది ఆరోపిస్తుంటారని, ఆయన ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇవ్వాలో తెలుసని, ఆయన అలా చేస్తుంటారని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here