రాజమౌళి కొడుకు డల్ గా అయిపోయాడు .. కారణం ఇదే

రాజమౌళి లాగానే సినిమాల మీద చిన్నతనం నుంచే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి రాజమౌళి కొడుకు కార్తికేయ. సినిమా అనగానే ఒక తపస్సు లాగా ఫీల్ అయ్యి కష్టపడే వ్యక్తి ఇతను. అఖిల్ సినిమా డెబ్యూ టైం లో ఆ సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోస్ దగ్గర నుంచీ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం ఇతనే చూసుకున్నాడు. ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడం తో మనోడి శ్రమ కి సరైన రిజల్ట్ కనపడలేదు. రీసెంట్ గా విడుదల అయిన యుద్ధం శరణం సినిమా కి లైన్ ప్రొడ్యూసర్ గా పని చేసి క్రియేటివిటీ లో తన మార్క్ ఏంటో చూపించాడు కార్తికేయ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవ్వడమే కాక కార్తికేయ ఓవర్ ఇన్వాల్వ్ అయ్యాడు అనీ అందుకే ప్లాప్ అయ్యింది అనీ ఫిలిం నగర్ లో టాక్ వినపడుతొంది.దీంతో కార్తికేయ కాస్త డల్ గా కనపడుతున్నాడు అని టాక్. తన తండ్రి సినిమాల విషయం లో కాకుండా బయట విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకుంటూ ఉన్నాడట మనోడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here