నా జీవితం లో చేసిన పెద్ద తప్పు ఇదే .. బాధగా ఉన్న బాలయ్య

పూరీ జగన్నాథ్ సత్తా ని రోగ్ సినిమా దెబ్బకి తేల్చేసింది అంటున్నారు. ఏ మాత్రం సీరియస్ నెస్ అనేది లేకుండా పూరీ ఈ సినిమాని తెరకి ఎక్కించిన తీరు ఎవ్వరికీ ఎక్కలేదు. ప్రేక్షకులకి ఒకరమైన టార్చర్ లాగా అనిపించింది ఈ చిత్రమా అంటున్నారు. గత చిత్రాలు దాదాపుగా పూరే ఇలాగే చేసిన సర్లే ఇక దారి మారుస్తాడు ఏమో అన్నట్టు చూసారు అందరూ ..

కానీ ఎక్కడా పూరీ ఆ స్టైల్ చూపించడం లేదు. ఇజం తో ప్లాప్ అయిన పూరీ కి బాలయ్య చాలా పెద్ద రిస్క్ చేసి మరీ తన సినిమాకి ఛాన్స్ ఇచ్చాడు. సెట్ అవుతాడు లే అని అనుకున్నాడు కూడా, కానీ రోగ్ సినిమా ఫలితం చూసిన తరవాత బాలయ్య కి పెద్ద భయం పట్టుకుందట. ఎప్పటిలా ఆడవాళ్లని తిట్టడం, హీరోని లోఫర్‌లా, విలన్‌ని సైకోలా చూపించడంతోనే పూరి సినిమా సరిపెట్టేసింది.

ఎన్నో మంచి ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నా పూరీ కి బాలయ్య సినిమా ఇవ్వడం తాను చేసిన తప్పు అని లోలోపల తెగ మదన పడిపోతూ పూరీ ని ఏమీ అనలేక సైలెంట్ గా తనవారి దగ్గర బాధ పడుతున్నాడట బాలయ్య. తన జీవితం లో చేసిన పెద్ద తప్పు ఇదే అని తన వారిదగ్గర అన్నట్టు తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here