వరుణ్ తేజ్ ని చూస్తే ముచ్చట వేస్తోంది – చిరంజీవి

మిస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గా హాజరు అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ఒక సూపర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోంది అని చెప్పుకొచ్చారు. వరుణ్ భిన్నమైన చిత్రాలని ఎంచుకుంటున్న తీరు తనకి బాగా నచ్చింది అని పొగిడారు ఆయన, వరుణ్ నటించిన కంచె, లోఫర్ మరియు ఇప్పుడు తాజా వస్తున్న చిత్రం మిస్టర్ అన్ని విభిన్నమైన చిత్రాలని చిరు అన్నారు. మెగా ఫామిలీ మీద కానీ మెగా అభిమానుల మీద కానీ ఆధారపడకుండా సొంతగా కష్టపడే తత్వం వరుణ్ లో ఉంది అని ఆయన పోగిదేసారు.

శ్రీను వైట్ల కెరీర్ కి ఈ చిత్రం పెద్ద పాజిటివ్ అవుతుంది అనీ అతని కేరేర్ పర్ఫెక్ట్ గా అవ్వడం కోసం ఈ అవకాశం ఉపయోగపడుతుంది అన్నారు మెగాస్టార్. చిరంజీవి ని చూడడం కోసం అభిమానుల తాకిడి ఎక్కువ అవ్వడం తో కంట్రోల్ చెయ్యడం ఇబ్బంది అయ్యింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here