టీవీ ఆర్టిస్ట్ మీద రేప్ కేసు .. కీలక మలుపు

హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని టీవీ హీరోయిన్ రూప ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న టైం లో ఒక స్నేహితురాలు కోమర్ షేట్ట్ గిరీష్ అనే వ్యక్తి తో పరిచయం చేసింది. అతనితో పరిచయం దగ్గర అవడం తో చే బదులు గా లక్ష రూపాయలు ఇచ్చాడు అతను. గత నవంబర్ నెలలో హైదరాబాద్ లోని ఆమె నివాసానికి షూరిటీ పేపర్ల సంతకాల కోసం వచ్చాడు అతను. ఆమె దృష్టి మార్చి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రం కలిపెసాడు. ఆమె మీద అతను నెమ్మదిగా ఆమె పడుకున్నాక అత్యాచారం చేసాడు. ఫోటో లు వీడియో లు కూడా అదే టైం లో తీసాడు.

అతను చేసిన దానికి ఆమె పోలీసుల దగ్గరకి వెళ్ళడం కరక్ట్ అనే ఉద్దేశ్యం తో ఆమె బయలు దేరుతున్న టైం లో సెల్ లో చిత్రీకరణ చేసినవి ఆమెకి చూపించి జీవిఇతం నాశనం చేస్తా అని బెదిరించాడు. ఫేస్ బుక్ లో ఈ బూతు వీడియో మొత్తం పెడతా అంటూ అతను వార్నింగ్ ఇవ్వడం తో ఆమె అతనితో ఎప్పుడు అడిగితే అప్పుడు పడుకోవాల్సి వచ్చింది. ఇంకా ఆమె దగ్గర డబ్బు కూడా చాలానే తీసుకున్నాడు. ఇక అతని ఆగడాలు భరించ లేక పోయిన ఆమె పోలీసులని ఆశ్రయించింది గిరీష్ అరస్ట్ కి పోలీసులు సిద్దమయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here