ప్రదీప్ శవం మంచం కింద ఎందుకు ఉంది .. శ్రవణ్ విషయం లో పావని చేసిన తప్పెంటి?

టీవీ సీరియల్ నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసు క్షణానికి ఒక మలుపు తిరిగుతోంది. ఇతని ఆత్మహత్య మీద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .టీవీ రంగానికి చెందిన వ్యక్తి కావడం తో క్లూస్ టీం సైతం రంగంలోకి దిగి చాలా వివరాలు సేకరించింది. ప్రదీప్ స్నేహితులు దీన్ని ఆత్మహత్య కాదు అనీ హత్య అనీ అంటున్నారు. పావని స్నేహితుడు శ్రవణ్ పుట్టిన రోజు వేడుక జరిగిన తరవాత ప్రదీప్ కీ శ్రవణ్ కీ గొడవ జరిగింది అని న్యూస్ వినిపిస్తోంది. వైజాగ్ వాసి అయిన శ్రవణ్ దుబాయ్ నుంచి వచ్చి పావని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు.

పావని అతనిని కజిన్ అని చెబుతుండగా…అతను బంధువే కాదని ప్రదీప్ కుటుంబం చెబుతోంది. పార్టీ ముగిసిన తరవాత ఆత్మహత్య జరిగింది అంతే కాకుండా ప్రదీప్ చనిపోయిన తర్వాత అతని శవం మంచం కింద ఉంది. ఇవన్నీ ప్రదీప్ ది ఆత్మహత్య కాదు శ్రావణ్, పావని కలిసి ప్రదీప్‌ ను హత్య చేసి ఉంటారన్న అనుమానం రేపుతున్నాయని వారు తెలిపారు. కాగా, నేడు ప్రదీప్ అంత్యక్రియలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here