రాజమౌళి తెలుగువాడు కాదు .. షాకింగ్ సీక్రెట్

సక్సెస్ వస్తే చాలు ఎవ్వరేనా తలకి పెట్టేసుకుంటారు మనల్ని. అదే ఓటమిలో ఉంటె మాకేం సంబంధం అన్నట్టు ప్రవర్తిస్తారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయి లో నిలబెట్టి బాహుబలి ని ప్రపంచానికి చూపించిన రాజమౌళి మనవాడు అంటూ తెలుగు మీడియా దగ్గర చేసుకుంటూ ఉంటె మొన్నటి దాకా బాహుబలి మాకు ఒద్దు అన్న కన్నడ జనాలు తమ రాష్ట్రం లో పుట్టాడు అంటూ మావాడు అంటున్నారు.

రాయచూరు లో పుట్టడం అది కర్ణాటక లో ఉండడం తో ఆయన అక్కడివాడు అనెయ్యడం విశేషం.కర్నాటకలో పుట్టాను, ఆంధ్రాలో పెరిగాను, తమిళనాడులో పని చేసాను, తెలంగాణలో సెటిలయ్యాను అంటూ ఒకసారి రాజమౌళి వేసిన ట్వీట్‌ని వెలికి తీసి ఎక్కడ పుడితే అక్కడి వాడే అవుతాడంటూ కర్నాటక జనర రాజమౌళిని తమవాడేనని తీర్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here