పవన్ కళ్యాణ్ భార్య కోసం త్రివిక్రమ్ మొత్తం మార్చేసాడు

ప్రస్తుతం పవన్ భార్య అన్నా లేజినోవా గర్భవతిగా ఉంది. అక్టోబర్ 14న వైద్యులు డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు. ఈ సమయంలో లాంగ్ షెడ్యూల్ పెట్టుకుంటే దగ్గర ఉండడం కుదరదని, దగ్గర ఉండేలా ప్లాన్ చేయమని పవన్ త్రివిక్రమ్ ని కోరడంతో, త్రివిక్రమ్ కూడా సరే అనేశాడట. అలా యూరప్ వెళ్ళాల్సిన షూటింగ్… బ్యాంకాక్ కి వచ్చేసింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక, పవన్ పర్సనల్ ఇష్యూస్ క్లియర్ అయ్యాక… మళ్ళీ యూరప్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఎదుర్కోబోతున్న ఈ స్నేహితులు మళ్ళీ విజయాన్ని అందుకోవాలనే కసితో ఉన్నారు. మరి వాళ్ళ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here