‘అజ్ఞాతవాసి’తో అల్లాడిపోతున్న హీరోయిన్!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన అజ్ఞాతవాసి సినిమా  దారుణంగా ఫ్లాప్ అవడంతో కీర్తి సురేష్ డైలమాలో పడిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో భయంకరమైన క్రేజ్ కలిగిన హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏ మ్యాజిక్ చేయలేకపోవడం నిజంగా కీర్తి సురేష్ కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. పైగా సినిమా లో  కీర్తి సురేష్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం,,మరియు మేకప్ ఎక్కువ అవటం వంటి అంశాలు కీర్తి సురేష్ కు మైనస్.
నేను శైలజ నేను లోకల్ సినిమా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత కలిగిన సినిమా కాబట్టి కీర్తి సురేష్ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఆ సందర్భంలో టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ గుండెల్లో గుబులు పుట్టించింది. అయితే ఈ క్రమంలో అజ్ఞాతవాసి సినిమా లో హీరోయిన్ కీర్తి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం. అసలు ఈ కథను కీర్తి సురేష్ ఎలా ఒప్పుకొందని ఇండస్ట్రీలో చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అజ్ఞాతవాసి సినిమా తర్వాత సావిత్రి బయోపిక్ మహానటి ప్రాజెక్టు తప్ప మరేదీ లేదు. మరి ఈ రెండు సినిమాలతో నైన  హిట్టు కొట్టి కీర్తి సురేష్  మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుందా ? లేదా లేదా ? అనేది భావిష్యతే నిర్ణయించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here