ఇండస్ట్రీ పెద్దలు నన్ను హీరోయిన్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు .. చిన్నారి పెళ్లి కూతురు గోల

చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో ఇండియా మొత్తం చాలా ఫేమస్ అయిపోయిన అవికా గొర్ ఆ తరవాత కాలం లో ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు లో అరంగేట్రం చేసింది. ఇండస్ట్రీ లో ఒకటి రెండు సినిమాలు చేసిన ఆమె ఆ తరవాత కాలం లో సినిమాలకి గుడ్ బై చెప్పెసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలని ఆమె ఖండిస్తోంది.
తాను సినిమాల విషయం లో ఎక్కడా వెనక అడుగు వెయ్యలేదు. నీ తన షేప్ కూడా పర్ఫెక్ట్ గా అవుట్ అయ్యాను అనీ ఇంకా తన కెరీర్ చాలా ఫాస్ట్ గా వెళ్ళడం కోసం చాలా కష్టపడ్డా అంటోంది అవిక. అయితే తెలుగు సినిమాలో కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఆమె అవకాశాలు ఆపేస్తున్నారు అని ఆమె చెబుతోంది . తెలుగు డైరెక్టర్ లూ నిర్మాతలు గా ఉన్న వారు `ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావా`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా?` సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె కి ఫ్యూచర్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు అంటోంది. టాలీవుడ్ లో కాకపోయినా బాలీవుడ్ లో అయినా రాణిస్తా అంటోంది ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here