మోడీ పై అట్టాక్కి సూపర్ స్కెచ్ వేసారు

ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉగ్రవాదుల కన్ను ఎప్పటి నుంచో ఉంది అని అందరికీ తెలిసిందే. కాశ్మీర్ ఉగ్రవాదులు ఇప్పుడు మోడీ మీదా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాత్ మీదా కన్నేశారు అనీ వారిద్దరి నీ చంపడం కోసం స్కెచ్ రచిస్తున్నారు అని ఇంటెలిజన్స్ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. యూపీ , డిల్లీ వెళ్ళడం కోసం కాశ్మీర్ ఉగ్రవాదులు తమ తమ ప్రణాలికలు సిద్దం చేసుకుని ఇప్పటికే తమతమ స్థానాలలో సిద్దం అయ్యారట.

దేశ ఇంటలిజెన్స్ వర్గాల నుంచి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముంబైలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా మోదీ, యోగిలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు సమాచారం అందింది. మొన్ననే యూపీ లో కొందరు రహస్య మంతనాలు జరిపినట్టు కూడా చెబుతున్నారు, కానీ వారిని పట్టుకునే క్రమం లో మాత్రం పోలీసులు విఫలమయ్యారు. ఐబీ హెచ్చరికలు వచ్చిన తరవాత ఆదిత్యనాత్ కి స్పెషల్ కాటగిరీ బద్రత ఏర్పాటు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here