సమంత బికినీ రహస్యం అదే

సమంత..! అందంలో, అభినయంలో ఆమెకు ఎవరు పోటీ రారనే చెప్పాలి. అయితే మన పక్కింటి అమ్మాయిలా ఉండే సమంత రానురాను అందాల ఆరబోత ఎక్కువైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన సమంత బికినీలు వేయడం ఏమాత్రం తప్పుకాదని ..ఒక అమ్మాయి వస్త్రాధరణ బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని సమర్ధించుకుంది. ఇదిలా ఉంటే  కొద్దిరోజుల క్రితం బీచ్ లో దిగిన బికినీ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలపై కొంతమంది నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.

నాగార్జున కోడలు కాబోతున్న సమంత ఇలా ఫోటోలు దిగడం ఏంటని ప్రశ్నించారు. దానికి కౌంటర్ గా సమంత కొన్ని నెలల క్రితం తీసిన బికినీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది. దీంతో సమంత ఎప్పుడు ఎలాంటి ఫోటోలు పెడుతుందో ఊహించుకోలేకపోతున్నారు అయితే సమంత పోస్టుల్ని లైక్ చేస్తుంటే..కొంతమంది తన లైఫ్ ను తనకు ఇష్టం ఉన్నట్టుగా బ్రతుకుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here