ప్రదీప్ ఆత్మహత్య వెనక అక్రమ సంబంధం ?

టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో అనేక ప్రశ్నలు ప్రశ్నలు లాగానే ఉండిపోతున్నాయి. అతని భార్య పావని రెడ్డి వారి కుటుంబ మిత్రుడు శ్రవణ్ లని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య కి సంబంధించి వారు చెబుతున్న కారణాలు కన్సిడర్ చేస్తూనే తమకి ఉన్న అనుమానాలు తీర్చుకుంటాం అంటున్నారు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం అనీ మరణానికి సంబంధించి కారణాలు వెతుకుతున్నాం అన్నారు . మరొక పక్క శ్రవణ్ కీ తనకీ ఎలాంటి అక్రమ సంబంధం లేదు అని మీడియా కి తెలిపింది పావని రెడ్డి.

” అతను నాకు అన్నయ్య లాంటి వాడు. నిజంగా ఇద్దరికీ సంబంధం ఉంటె ఇంట్లో ఇన్నాళ్ళు మమ్మల్ని ఇద్దరినీ ఉండనిస్తాడా ప్రదీప్ ? ప్రదీప్ కీ నాకూ మధ్యన గొడవలు మామూలే చాలా సార్లు జరిగాయి. ఆ రాత్రి కూడా నేను గొడవ పడి వెళ్ళిపోయాను. ఆ తరవాత మందు ఎక్కువగా తాగి సూసైడ్ చేసుకుని ఉంటాడు ” అంటోంది పావని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here