సుకుమార్ రంగస్థలం లో ‘ ఆ ‘ సీన్ హై లైట్ అవుతుందట

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తాజా సినిమా అయినా ‘రంగస్థలం 1985’మైత్రి వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం గ్రామీణ వాతావరణంలో సాగే కథగా సినిమా యొక్క స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది.. తాజాగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుపుకుంటుంది…ఈ సినిమాకి సంబంధించి బైక్ రేసింగ్ ,చేసింగ్ సిన్లు తీస్తున్నారు ….ఈ సినిమాకి ఇవి హైలైట్స్ గా నిలుస్తాయి అని చిత్ర వర్గాలు అంటున్నాయి .

ఈ చిత్రం లో గ్రామిన యువకుడి గా చరణ్ కనిపించడం సినిమాకి అదనపు ఆకర్షణ సమంత కూడా పల్లెటూరి  పిల్లగా కనిపిస్తుంది . రంగస్థలం సినిమా షూటింగ్ చాల స్లో గా నడుస్తోంది, సుకుమార్ కథని రెండు మూడు సార్లు అటూ ఇటూ మార్చాడు అనీ అందుకే లేట్ అయినట్టు ఉంది అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here