పవన్ కళ్యాణ్ మాటలకి లాజిక్ ఉందా అసలు ?

విశాఖపట్నంలో గత కొన్ని రోజులుగా డి సి ఐ  ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు ఈ క్రమంలో జనసేన అధినేత వారి ఆందోళనలలో పాలు పంచుకుంటూ తన మద్దతును తెలియజేశారు .ఇవాళ ఆయన పోలవరం తో పాటు రాజమండ్రి లో పర్యటన చేసారు. తాజాగా కూడా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికార పార్టీలో అయినా టిడిపి బిజెపి పై విమర్శలు చేశారు… మరో ప్రక్క వైయస్ జగన్ పై కూడా విమర్శలు చేశారు ఈ క్రమంలో జగన్ గురించి మాట్లాడుతూ అధికారానికి అనుభవం కావాలి,ముక్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పడం సరి కాదు అనే వ్యాఖ్యలు చేశారు.
దీనికి ప్రతిస్పందిస్తూ వైసీపీ అభిమానులు అనేక కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో అవేంటో చూద్దాం…. అనుభవం గురించి మాట్లాడినా  మాట్లాడిన పవన్ 2009 లో చిరంజీవికి ఏమి అనుభవం ఉంది అని అంత పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి CM ను చేయమని అడిగావు…?మీ అన్నయ్య పట్ల ఒకలా ?వేరొకరి పట్ల మరొకల వ్యవహరించాకుడాదాని హితవు పలికారు ఇంకా ప్రశ్నించడానికి పార్టీ అని పెట్టిన మీరు అవినీతి,అన్యాయం చేస్తున్న చంద్రబాబును ఎన్ని సార్లు  ప్రశ్నించవన్నారు.
చంద్రబాబు అడిగే దమ్ము దైర్యం నీకు లేవన్నారు  ఇప్పుడు జగన్ చెప్పిన ఏ పని అయినా బాబు చేస్తున్నాడా? అందుకే కదా అధికారం ఉంటె నేను ఫలానా పని చేస్తాను అని జగన్ అంటున్నది, తప్పేముంది అంటూ వీపరితంగా షెర్ల్ చేసుకుంటున్నారు వైసీపీ అభిమానులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here