ఇప్పుడు శ్రీరెడ్డి వీడియోలు బయటకు వచ్చాయి చూస్తే షాక్ తింటారు అందరూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ విషయంపై సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డి…ఇటీవల సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల్లో పాల్గొంటూ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి…పవన్ కళ్యాణ్ తల్లిని కూడా తిట్టింది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలపై దర్శకుల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం పాపులర్ అనుకుంటుంది శ్రీరెడ్డి. అయితే తాజాగా గతంలో సోషల్ మీడియాలో పచ్చిపచ్చిగా మాట్లాడిన శ్రీ రెడ్డి వ్యాఖ్యలు వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
దీంతో ఇప్పటి దాకా సమాజంలో శ్రీ రెడ్డిపై ఉన్న గౌరవం కాస్త దెబ్బతినేలా ఆ వీడియోలో శ్రీరెడ్డి చేసిన కామ వికారః చేష్టలు కనబడుతున్నాయి. అందులో శ్రీరెడ్డి వాడిన భాష.. చేసిన కామెంట్లు చూస్తే జుగుప్స కలగడం ఖాయం. పోర్న్ సినిమాల్లో నటించేవాళ్లు కూడా అబ్బాయిలతో అలా సంభాషించరేమో. అంతటి వల్గర్ లాంగ్వేజ్ వాడింది అందులో శ్రీరెడ్డి. తాను 24 గంటలూ సెక్సీ మూడ్లోనే ఉంటానని శ్రీరెడ్డి అందులో స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. దీంతో శ్రీ రెడ్డి ఇలాంటిదా అంటూ చాలామంది నోరెళ్ళ బెడుతున్నరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here