శ్రీయ పెళ్లి వేడుకలో అతిథి

ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీయ రష్యా దేశానికి చెందిన పెద్ద వ్యాపారస్తుడి తో ప్రేమలో పడింది. అయితే ఈ క్రమంలో వారిరువురి ప్రేమ పెళ్లి దాకా వెళ్లింది. మార్చి 17వ తారీఖున హిందూ సాంప్రదాయ పద్ధతిలో మూడు రోజులు పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్ శ్రీయ. పెళ్లి సందర్భంగా శ్రీయ జైపూర్‌, ఉద‌య్‌పూర్‌లో షాపింగ్ చేస్తూ బిజీబిజీగా ఉంది. శ్రీయ ఇప్ప‌టికే వెడ్డింగ్ కార్డ్స్‌ని పంచుతోంది.
అందులో ఓ స్పెష‌ల్ గెస్ట్ కూడా ఉన్నార‌న్న స‌మాచారం తాజాగా లీకైంది. ఈ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే షాక‌వ్వాల్సిందే. ఇండియ‌న్ టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జాకు ఇప్ప‌టికే ఆహ్వానం అందింద‌ని, త‌నే స్పెష‌ల్ గెస్ట్ అని తెలుస్తోంది. హీరోయిన్ శ్రీయ పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ నుండి కాక ఇతర ఇండస్ట్రీలో నుండి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు చాలామంది ప్రముఖులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here