మ్యాజిక్ చేసిన సిద్ శ్రీరామ్..మరో మ్యూజికల్ హిట్

 సాయి ధరమ్ తేజ్ నటించిన  సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో మరో సాంగ్ ని ఈ రోజు  రిలీజ్ చేశారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మొదటి పాట నో పెళ్లి మ్యూజికల్ హిట్ గ నిలిచింది. ఇక ఈ సినిమాలో 2వ పాట ‘హే ఇది నేనేనా’ ఈ రోజు రిలీజ్ చేశారు. సిద్ శ్రీరాం స్వరాన్ని అందించారు. తన గర్ల్ కోసం అబ్బాయి పాడే పాట ఇది. వినసొంపుగా ఉన్న ఈ పాట సిద్ శ్రీరాం మరియు సాయి తేజ్ ఖాతాలో మరో సూపర్ హిట్ బాణీగా నిలుస్తుందని పలు రివ్యూలు వెలువడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here