23 యేళ్ళ కుర్రోడు శ్రియను బాగా శాటిస్ ఫై చేశాడ‌ట‌..!

అదేంటీ 23 యేళ్ళ కుర్రోడు శ్రియను బాగా శాటిస్ ఫై చేయ‌డం ఏంట‌ని కంగారుప‌డుతున్నారా..అవును ఇది నిజ‌మే 23ఏళ్ల‌కుర్రోడు త‌న‌ని బాగా శాటిస్ ఫై చేశాడ‌ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హ‌ర్ర‌ర్ స్టోరీల‌తో భ‌య‌పెడుతున్న న‌య‌న‌తార, త్రిష‌ల త‌ర‌హాలో తాను భ‌య‌పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్లు చెబుతుందో. ఎప్ప‌టినుంచో త‌న‌కు హ‌ర్ర‌ర్ సినిమాలు చేయాల‌ని ఉంద‌ట‌. అయితే త‌న‌కు కొన్ని హ‌ర్ర‌ర్ స్టోరీలు న‌చ్చ‌క రిజక్ట్ చేశాన‌ని అన్న‌ది. అయితే ఓ కుర్రోడు త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చి సైకో థ్రిల్ల‌ర్ స్టోరీ వినిపించాడ‌ట‌. ఆ స్టోరీకి శాటిస్ ఫై అయిన‌ట్లు..కుర్రాడు చెప్పిన క‌థ చాలా బాగుంద‌ని త్వ‌ర‌లో అత‌ని డైర‌క్ష‌న్ లో న‌టిస్తున్న‌ట్లు తెగ సంబ‌ర‌ప‌డిపోతుంది.  ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తాననీ, త్వరలోనే సెట్స్‌పైకి వెళుతున్నామని శ్రియ చెప్పుకొచ్చింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here