చూడండి అంటూ అందరికి విప్పి చూపిస్తున్న శ్రియా

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు ఫేడ్ అవుట్ అయిన తరువాత వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. చేతిలో అవకాశాలు లేక స్టార్ హోదానుంచి భయట పడలేక సతమతవుతుంటారు. అలాంటి స్టార్ హోదా కాపాడుకోవడానికి ప్రైవేట ఫంక్షన్స్ లో, సినిమా ఆడియోల్లో, ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లలో, ఐటం సాంగ్స్ తో తళక్కు మంటూ మెరిసిపోతుంటారు. అలా మెరుస్తూనే అభిమానుల్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. ఓ ఆడియో ఫంక్షన్ లేదు…ఓ సినిమా ఫంక్షన్ తో సంబంధం లేకుండా అందాల అంగాంగ ప్రదర్శనకే ఎక్కువ మక్కువ చూపిస్తారు.

అలా చూపించే ప్రయత్నం చేసే శ్రియా అడ్డంగా బుక్కయింది. మొన్న జరిగిన స్టార్ మా అవార్డ్స్ లో శ్రియా స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. వేదికపై వచ్చిన శ్రేయా  తన అందాల్ని ఆరబోసేందుకు నిండైన చీరలో తన పైటను కిందకు లాగేసింది. దీంతో ఈవెంట్ కు హాజరైన నెటిజన్లు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here