శ్రియా భూపాల్.. నా బేబీ సిస్టర్!

జీవీకే గ్రాండ్ డాటర్ శ్రీయా భూపాల్ కు పెళ్లి ఫిక్స్ అయిందనీ.. ఆమె ఓ ఎన్నారైని పెళ్లి చేసుకోబోతోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అఖిల్ తో విడిపోయాక.. ఆమె… మళ్లీ ఇన్నాళ్లకు వార్తల్లోకొచ్చింది. అల్లు అర్జున్ తమ్ముడు.. అల్లు శిరీష్ తో.. ఇదిగో.. ఇలా ఫుల్ల్ గా పార్టీ చేసుకుంటూ.. ఎంజాయ్ చేసింది.

ఇది చూసిన అఖిల్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అసలేం జరుగుతోందని టెన్షన్ పడ్డారు. అల్లు శిరీష్ తో.. శ్రియా భూపాల్ చాలా క్లోజ్ గా ఉండడం చూసి.. ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఆ డౌట్స్ అన్నీ అల్లు శిరీష్.. ఒక్క ట్వీట్ తో క్లియర్ చేశాడు.

బెస్ట్ ఫ్రెండ్ శరత్.. బేబీ సిస్టర్ శ్రీయా భూపాల్ తో పార్టీ చేసుకున్నానని ట్వీట్ పెట్టాడు. దీంతో.. ఇద్దరి మధ్యా ఏం లేదని డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసినట్టయింది. ఇంకో విషయం ఏంటంటే.. అల్లు ఫ్యామిలీకి, శ్రీయా భూపాల్ వాళ్ల ఫ్యామిలీకి చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయట. ఆ రెండు కుటుంబాలు ఇలా రెగ్యులర్ గా కలుసుకోవడం.. పార్టీలు చేసుకోవడం కూడా కామనే అట. అదీ సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here