రవితేజ తమ్ముడు డ్రగ్స్ కీ మద్యానికి బానిస అవ్వడం వెనక పెద్ద కథే ఉంది :

ప్రముఖ నటుడు రవితేజ తమ్ముడు భరత్ ఘోర రోడ్డు ప్రమాదం లో మరణించడం తెలుగు సినిమా పరిశ్రమ ని విషాదం లో ముంచెత్తింది. అతనికి సినిమాల్లో అరా కోరా క్యారెక్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ లు ఎవ్వరూ హీరోగా ఛాన్స్ లు మాత్రం ఇవ్వలేదు. తన అన్న రవితేజ హీరోగా ఎదుగుతున్న క్రమం లో రవితేజ విషయం లో కలగజేసుకోకుండా తనపని తాను చూసుకునేవాడు ఇతను. అయితే ఒక టాప్ డైరెక్టర్ భరత్ ని హీరో చేస్తా అని మాట ఇచ్చాడట.

అప్పట్లో అమెరికా లో ఉండే భరత్ కి పర్సనల్ గా ఫోన్ చేసి మరీ అచ్చం రవితేజ లాగానే ఉన్నావు ఆ చలాకీ తనం నీలో కూడా ఉంది నిన్ను పెద్ద హీరో చేసే బాధ్యత నాది తప్పకుండా నన్ను కలువు అని చెప్పడం భరత్ రావడం ఆ రకంగా ఇండియా చేరుకున్నాడు అతను. నెమ్మదిగా హీరో అవడం కోసం హైదరాబాద్ వచ్చాడు భరత్, హీరో వేషం కాదు కదా… చిన్న క్యారెక్టర్ వేషం కూడా సదరు డైరెక్టర్ భరత్ కు ఇవ్వలేదట. దీంతో, భరత్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడని… ఈ క్రమంలోనే మద్యానికి, డ్రగ్స్ కు బానిస అయ్యాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here