మోడీ ఫోటో కి ఆమె దండ వేసి .. నివాళి అర్పించింది ..

పెద్ద పెద్ద నాయకుల స్థానం లో ఉన్నా కూడా వారు చేసే పనులు భలే మూర్ఖత్వం గా ఉంటాయి .. ఏకంగా నరేంద్ర మోడీ ఫోటో కి దండ వేసేసి నివాళు అర్పించారు బీజేపీ మధ్య ప్రదేశ్ నాయకురాలు . మోడీ మీద భక్తి తో ఆమె ఈ పని చేసినా ఇది కేవలం చనిపోయిన వారికి మాత్రమే చేసేది అని ఆమె అర్ధం చేసుకోవాల్సి ఉంది. పైగా పక్కనే ఆమె చనిపోయిన భర్త ఫోటో పెట్టుకుని ఇటుపక్క మోడీ ఫోటో పెట్టి ఆమె ఈ ఘనకార్యం చేసింది. అంతే కాకుండా ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఫోటో ని కూడా మరొక పెట్టి దండ వేసింది ఆమె.

స‌ద‌రు మ‌హిళ దివంగత మాజీ కేబినెట్‌ మంత్రి లక్ష్మణ్‌ సింగ్‌ గౌవద్‌ సతీమణి. తన ఇంట్లో జరిగిన ఒక వేడుకలో ఆమె ఇలా ప్రవర్తించారు. ఈ ఘటన మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫట్వారీ మాట్లాడుతూ మేయర్ మీద చర్యలు తీసుకోవాలి అనీ బీజేపీ వ్యక్తి అవ్వడంతో సైలెంట్ గా ఉండాలి అని పైనుంచి వచ్చిన ఆర్డర్ ల మేరకే బెజేపీ శ్రేణులు సైలెంట్ గా ఉన్నాయి అని ఆయన ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here