చ‌చ్చిన శ‌వంతో సెక్స్ చేస్తున్న దేవీశ్రీ ప్ర‌సాద్ సినిమా

ఒక సినిమా స్టార్ట్ అయితే చాలు ఆ సినిమా రిలీజ్ దాక ప్రేక్షకులకు గుర్తు చేస్తుండాలి..అలా ఉండాలంటే పబ్లిసిటీ కావాలి..ఈ రోజుల్లో సినిమా తీయటం ఒక్క ఎత్తు అయితే..పబ్లిసిటీ మరో పెద్ద భారం.. ఈ భారం లేకుండా చేయడానికి చాలా మంది ఫాలో అవుతున్న పాలసీ కాంట్రవర్సీ క్రియేట్ చేయటం..దీని వల్ల ప్రీ పబ్లిసిటీ రావటమే కాదు మంచి బిజినెస్ అయ్యేలా చేసుకుంటున్నారు..
 కొన్ని సినిమాలు ఎందుకు కాంట్రవర్సీలు అవుతుంటాయి? కాంట్రవర్సీలు కాసులు కురిపిస్తాయా ? ఈ మధ్య చాలా సినిమాలు టైటిల్ దగ్గర నుండి రిలీజ్ వరకు కాంట్రవర్సీ అవుతున్నాయి..అది బాలీవుడ్ అయిన, టాలీవుడ్ అయిన, కోలవుడ్ అయిన సరే కాంట్రవర్సీ అనేది పబ్లిసిటీలో భాగం అవుతుంది..ఎంత కాంట్రవర్సీ అయితే అంత పబ్లిసిటీ వచ్చినట్టే..ఈ మధ్య ద్యేవుడా అనే సినిమా టీజర్ రిలీజ్ అయితే అది ఎంత కాంట్రవర్సీఅయిందో
 దేవుడి పటాలపై బీరు పోసి, మాంసం ముక్కలు, సిగరెట్ పీకలు శివలింగంపై వేసి దారుణంగా తీసారు..దీంతో విమర్శలు బాగా రావటంతో  వాటిని తొలగించారు..కానీ కాంట్రవర్సీ వల్ల ఆ సినిమాకు రావాలసిన పబ్లిసిటీ బాగానే వచ్చింది..ఇది మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య బాగా జరుగుతున్న కాంట్రవర్సీ పబ్లిసిటీ..ఈ మధ్య వచ్చిన దేవీశ్ర ప్రసాద్ సినిమాలో ట్రైలర్ చూసిన వాళ్ళకు మతి పోయింది..ఇదేం టైటిల్ అని విమర్మించారు.. ఇందులో చనిపోయిన శవంతో సెక్స్ చేస్తున్నట్లు ట్రైలర్ కట్ చేసారు..నిజంగా  ఇది ఉందా అంటే అసలు చిత్ర యూనిట్ నోరు విప్పదు..కారణం సినిమాకు పబ్లిసిటీ..
కాంట్రవర్సీటీ అనేది కొన్ని సార్లు మంచి సినిమా అయితే కాసులు బాగానే కురిపిస్తాయి..కానీ చెత్త సినిమాలు అయితే మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటం మాత్రం కష్టం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here