ప్ర‌భాస్ ను పెళ్లి చేసుకునేందుకు 6000మంది అమ్మాయిలు సిద్ధం

బాహుబలిగా ఇండియన్ సినమాని షేక్ చేస్తున్న ప్రభాస్ కి….రియల్ లైఫ్ వైఫ్ ఎవరు? తనని కొండలు గుట్టలు ఎక్కేలా చేసే అవంతికఎవరు…నెట్ లో ఇవే ప్రశ్నలు….యంగ్ రెబల్ స్టార్ ఎప్పుడు పెళ్లికొడుకవుతాడంటూ ఆరాలు తీస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్ ప్ర‌భాస్ ను పెళ్లి చేసుకోవ‌డానికి  6000 వేల మంది అమ్మాయిలు సిద్ధంగా ఉన్నార‌నే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రభాస్ ఆరడుగుల అందంగాడు…రాజంటే తానే అనిపించేంత ధీరుడు….ఇది తెరమీద తేలిన విషయమే..అందుకే రియల్ లైఫ్ లో కూడా ఈ బాహుబలికోసం 6000 మంది అవంతికలు వేయిట్ చేస్తున్నారు….తను ఊ అంటే చాలు తనతో ఏడడుగుల నడిచేందుకు సిధ్దమయ్యారు.
దేవసేనమీద బాహుబలి మనసుపడితే….బాహుబలిమీదే మనసుపడిన అవంతికలు వేలల్లో ఉన్నారు…..ఒక్క సినమాతో వేల పెళ్లి సంబంధాలు….ఇవి ప్రభాస్ పెళ్లికొచ్చిన కొత్త కష్టాలు
నిజంగానే 6000 మంది ప్రబాస్ తో పెళ్లికోసం దరఖాస్తూ చేసుకున్నారా? ఏ మాట్రిమోనిలో….ఎప్పుడ..అసలుు ఇదెంతవరకు నిజం……నెట్ లో ఎటుచూసినా ఇవే గుసగుసలు….కాని ఇప్పట్లో తనపెళ్లి ఊసెత్తలేనన్నాడు ప్రభాస్…..టైం వచ్చినప్పుడు తన అవంతికని ఎనౌన్స్ చేస్తాన‌న్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here