జాకీ ష్రాఫ్ కూతురు క్రిష్ణా ష్రాఫ్.. తన అందాలతో బాలీవుడ్ లో హాట్ బాంబ్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. అవుటింగ్ కు వెళ్లినపుడు ఇలా బికినీ పోజ్ ఇచ్చిన ష్రాఫ్.. సోషల్ మీడియా పిక్ షేర్ చేసింది. అప్పట్నుంచి.. క్రిష్ణా ష్రాఫ్ అందాలకు.. యూత్ తెగ కనెక్ట్ అయిపోతున్నారు. టూ పీస్ బికినీలో క్రిష్ణా ష్రాఫ్ బాడీ ఫిట్ గా ఉందంటూ.. ఆమె అందాలను ఎంజాయ్ చేసేస్తున్నారు.