స్టార్ హీరో భార్య బికినీ అందం ముందు వెలుగు కూడా చిన్న‌బోయింది

రోటీన్ జీవితానికి భిన్నంగా ఏదో ఒక‌టి చేయాల‌ని సెల‌బ్రిటీలు తెగ ఆరాట‌ప‌డిపోతుంటారు. అందుకే త‌మకిష్ట‌మైన ప్ర‌దేశాల్ని చుట్టువ‌స్తుంటారు. అక్క‌డ‌వాళ్లు చేసిన హ‌డావిడిని, ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి త‌మ ఆనందాన్ని వ్య‌క్తంచేస్తుంటారు. ఇలా సంజ‌య్ ద‌త్ ఫ్యామిలీ విదేశాల‌కు టూర్ చెక్కేసి కొన్ని ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఇప్పుడాఫోటోలు నెట్టింట్లో సంద‌డి చేస్తున్నాయి. ఫ్రాన్స్ విహార యాత్ర‌లో సంజ‌య్ ద‌త్, భార్య మాన్య‌త సంద‌డి చేస్తున్నారు. ముఖ్యంగా మాన్య‌త  బీచ్ లో వేసిన బికినీ అందాలు క‌నువిందు చేస్తున్నాయి.

స్విమ్మింగ్ పూల్, బీచ్ లో మాన్య‌త దిగిన స్ట‌న్నింగ్ ఫోటోల‌తో అభిమానులు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఇలా గ‌తంలో మాన్య‌త దిగిన ఫోటోల‌పై మాన్య‌త అందం ముందు వెలుగు కూడా చిన్న‌బోయింది అంటూ కూతురు ఇషాలా కామెంట్స్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here