నిజమైన ఆనందమంటే ఏంటో చెబుతోన్న సమంత..!

‘ఎవరూ సాధించలేనిదాన్ని సాధించాలి.. గొప్ప పేరు తెచ్చుకోవాలి.. బాగా డబ్బు సంపాదించాలి’.. ఆనందం ఎప్పుడు లభిస్తుందంటే సాధారణంగా వచ్చే సమాధానాలివే. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న పనులు కూడా జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతోంది అక్కినేని వారి కోడలు సమంత.

View this post on Instagram

Let’s get Seeding. Here are a few things for you to keep in mind when you are sowing – Make sure your seeds are healthy, unhealthy seeds give rise to weak seedlings and they don’t grow healthy. – Weak seeds are lighter in weight, they float in water, smaller than usual, pale in color, and mostly with the wrinkled seed cover. If store-bought, make sure to check the expiry date. – Be sure to store them in a cool, dry place, away from sunlight and soaking for a few hours before sowing your seeds is a good practice. – Now, before sowing, wet the soil or cocopeat a little. Don’t pour water, gentle sprinkle on the top layer. Overwatering will drown the seed. – Very important, don’t bury the seed too deep, place the seeds no more than 1-2 cm in the soil, any deeper and the seedling will have trouble popping out. – Never pack the soil or cocopeat very tight, sow in loose soil. – If you can, cover the seeded area for 2-3 days till you see some sprouting and water with care. Not too much, just wet the top layer. – If you germinated in a nursery bag or tray and need to transplant to your pot or garden, do it after you have 3-4 true leaves, gently. – If you are growing hydroponically, you can just move the coco coin in a net pot straight into NFT Channel Show me your sowing pictures using #GrowWithMe !

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సమంత ఇటీవల కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేశారన్న దానికి స్పందిస్తూ.. ‘గార్డెనింగ్‌ నాకు చాలా ఇష్టమైన వ్యాపకం. ఇది వరకు సినిమాలతో బిజీగా ఉండటంతో మొక్కల్ని పెంచడానికి సమయం దొరికేది కాదు. లాక్‌డౌన్ ‌విరామంలో మొక్కల పెంపకంపై ఎక్కువ దృష్టిపెట్టా. ఇలాంటి చిన్న పనులు ఆనందాన్ని పెంపొందిస్తాయని తెలుసుకున్నా. చేసే పని ఏదైనా అంకితభావంతో శ్రమిస్తుంటా.  అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటా. ఆ సంతృప్తి లేకపోతే ఏది చేయను.  బంధాల్ని మరింత బలపరుచుకోవడానికి లాక్‌డౌన్‌ సమయం తోడ్పడింది. ఈ విరామంలో అనుబంధాల విలువ తెలుసుకున్నా’ అంటూ తన లాక్‌డౌన్‌ అనుభవాలను పంచుకుందీ బ్యూటీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here