అబ్బ సమంత ఐడియా కేక .. ఆమెన్ టచ్ కూడా చెయ్యలేరు మిగితా హీరోయిన్ లు

టాలీవుడ్ చరిత్ర లోనే ఫ్యాషన్ హీరోయిన్ గా సమంత కి మంచి పేరు ఉంది. నీరజ కోన సహాయం తో ఫాషన్ ని ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటుంది హీరోయిన్ సమంత , ఈ మధ్య తెలంగాణా ప్రభుత్వం తరఫున చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసడర్ గా కూడా ఆమె చేస్తోంది. అయితే చేనేత వస్త్త్రాలతో కూడా సెక్సీ గా కనిపించచ్చు అంటోంది ఆమె. ఈ మధ్యన చేసిన ఒక ఫోటో షూట్ లో ఆమె హ్యాండ్ లూమ్ వేర్ తో ఆమె ఇచ్చిన ఫ్యాషన్ స్టేట్మెంట్ అందరినీ ఆకట్టుకుంది.

బిహైండ్ వూడ్స్ గోల్డ్ మోడల్ అవార్డుల కార్యక్రమం లో సమంత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియా లో అందరి మనసులు దోచుకుంటూ ఉంది. చేనేత దుస్తుల్ని కూడా స్టైల్ గా చూపించి ఆశ్చర్యపరచింది ఆమె. పొరుగు రాష్ట్రానికి వెళ్లి అక్కడ మన చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేసిన తీరుకు ఇక్కడి జనాలు ముగ్ధులైపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here