కొమరం పులి కంటే వరస్ట్ సినిమా అంటూ రాం గోపాల్ వర్మ ఎటకారం !

కాంట్రవర్సి కామెంట్స్ కు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ  తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా మీద ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. రాము చేసిన ట్విట్ మొత్తం సారాంశం అజ్ఞాతవాసి సినిమాను హీరో పవన్ ను అవహేళన చేయడం,.ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఏంటి అంటే ..ఇప్పుడే పులిని చూసా .పళ్ళు లేని..పంజా విసరడం చేతగాని ఇలాంటి పులిని నేను ఎన్నడూ చూడలేదు.

దాని ఒంటిపై చారలు మారుతుంటే చూసి ఆశ్చర్యపోయా .ఈ పులి జంతు చేయాల్సిన చోట ప్రాకులాడటం చూసి షాక్ అయ్యా “..అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు..ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్  కు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అంతేకాకుండా  చాలాకాలం తర్వాత  పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలు రాబోతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ మీద మీద రాంగోపాల్ వర్మ  ఇలా ట్విట్ చేయడం మరో విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here