‘జై సింహా’ సినిమా ను దాసరి కి అంకితం చేసిన నిర్మాత సి.కళ్యాణ్

టాలీవుడ్ సంక్రాంతి హీరో నందమూరి బాలకృష్ణ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ సినిమాను నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు..ఈ క్రమంలో నిర్మాత సి.కల్యాణ్ జై సింహా’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు..ముఖ్యంగా ఈ చిత్రాన్నిఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ పెద్దదిక్కు దివంగత దాసరి నారాయణరావుగారికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన గురించి నిర్మాత సి.కళ్యాణ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు….త‌ర‌వాత బాల‌య్య – దాస‌రిల‌తో ఓ సినిమా చేయాల‌ని క‌ల్యాణ్ భావించేవార్ట‌. దాస‌రి ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు కూడా ”గురువు గారూ.. మీరు త్వ‌ర‌గా కోలుకుని రండి.. మీతో బాల‌య్య‌తో ఓ సినిమా చేస్తా” అని క‌ల్యాణ్ చెప్పేవార్ట‌. ఆ కోరిక తీర‌లేదు. అందుకే… సి.క‌ల్యాణ్ బాల‌య్య‌తో తీసిన ఈ సినిమాని దాస‌రికి అంకితం ఇచ్చారు…మరియు “జై సింహా” తెలుగు ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టిస్తుందని నమ్మకం నాకుంది అని సి.కళ్యాణ్ అన్నారు.ఆ నమ్మకంతోనేసినిమాను నేనే విడుదల చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here