రోడ్డు మీద హీరోయిన్ చేయి పట్టుకుని .. ' వచ్చి రాత్రంతా మాతో పడుకో ' …

ఇప్పుడిప్పుడే కన్నడం లో అప్ కమింగ్ నటి గా పేరు తెచ్చుకుంటున్న ఒక హీరోయిన్ మీద కొందరు కుర్రాళ్ళు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన బెంగళూరు లో జరిగింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని హేగ్గన హళ్లి దగ్గర క్యాబ్ దిగి ఇంటికి నడిచి వెళుతున్న హీరోయిన్ ని సచిన్ , ప్రవీణ్ అనే కుర్రాళ్ళు అడ్డుకున్నారు. ఆమె చేతలు పట్టుకుని ” ఈ రాత్రికి మాతో వచ్చేయ్ . పొద్దున్నే దింపుతాం .. దేనికీ భయపడకు .. ” అంటూ వారు లాక్కెళ్ళబోయారు ఆమెని. దీనికి ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను దూషిస్తూ, దాడి చేసి పరారయ్యారు. వారిద్దరితో ఆ నటికి మూడేళ్లుగా పరిచయం ఉందని, వారి వేధింపులతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు నిందితులు ఇద్దరినీ అరస్ట్ చెయ్యగా .. వారు చెప్పే కథ వేరలా ఉంది. ఆమె వారికి డబ్బులు బాకీ పడింది అనీ డబ్బులు అడగడం తో ఇలా రివర్స్ లో కేస్ పెట్టింది అని అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here