రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే .. మిగితా డైరెక్టర్ లు కళ్ళు తిరిగి పడిపోతారు :

బాహుబలి వసూళ్ళ సునామీ ఇప్పట్లో ఆగేలా కనపడ్డం లేదు. కేవలం మూడు రోజుల వ్యవధి లో బోలెడంత ఆదాయం సంపాదించిన బాహుబలి చిత్రం ఇండియా లోనే మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమాగా అవతరించబోతోంది అంటున్నారు మేకర్ లు. ఇంత గొప్ప విజువల్ వండర్ ని ఆవిష్కరించిన రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ? తెలిస్తే మీ కళ్ళు తిరుగుతాయి ఏమో చూసుకోండి మరి. ఐదు సంవత్సరాలపాటు టైం తీసుకుని మరీ రాజమౌళి ఈ సినిమా కోసం కష్టపడగా భారీ మొత్తమే అతనికి అందించ బోతున్నట్టు సమాచారం.
లాభం ఎంత వస్తే అందులో మూడవ భాగం మౌళి కి ఇస్తారట .  అంటే, సినిమా ఖర్చులుపోగా, లాభం రూ. 750 కోట్లు మిగిలితే, అందులో రాజమౌళికి వాటా కింద రూ. 250 కోట్లు వస్తుందని సినీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. అధికారిక సమాచారం లేకపోయినా మౌళి కి వచ్చే రెమ్యునరేషన్ లెక్క తెలిస్తే కళ్ళు తిరిగి పడతారు ఇతర డైరెక్టర్ లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here